Sunday, December 20, 2020

శబరిమల గుడ్‌న్యూస్: డిసెంబర్ 20 నుంచి 5 వేల మంది భక్తులకు అనుమతి

శబరిమల: డిసెంబర్ నెల నుంచి జనవరిలో వచ్చే సంక్రాంతి పర్వదినం వరకు సాధారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు చేరుకుంటారు. కానీ, ఈసారి మాత్రం కరోనా మహమ్మారి కారణంగా కేరళ ప్రభుత్వం విధించిన నిబంధనల నేపథ్యంలో చాలా తక్కువ సంఖ్యలోనే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. పరిమిత సంఖ్యలోనే భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p5YHQ7

Related Posts:

0 comments:

Post a Comment