Tuesday, May 28, 2019

కుమార్తె పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ పాట పాడుతూ మృతి చెందిన ఎస్ఐ: మరుసటి రోజు!

తిరువనంతపురం: కుమార్తె పెళ్లి వేడుకలో ఆనందంగా ఉన్న తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచిన ఘటన కేరళలో జరిగింది. తిరువనంతపురంలోని కరామణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పి. విష్ణప్రసాద్ (55) కుమార్తె పెళ్లి వేడుకలో ప్రాణాలు విడిచారు. విష్ణప్రసాద్ చిన్న కుమార్తె అర్చనా వివాహం శనివారం రాత్రి, ఆదివారం కోల్లాంలోని శ్రీ దుర్గాదేవి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EB6CQA

0 comments:

Post a Comment