Tuesday, May 28, 2019

రాహుల్ గాంధీ రాజీనామా చేయడమంటే కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకున్నట్లే: లాలూ ప్రసాద్

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే ఆ పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. రాహుల్ రాజీనామా చేస్తే పార్టీ అంధకారంలోకి వెళ్లిపోవడమే కాదు..సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారంతా కూడా తమ గళానికి తాళం వేయాల్సి ఉంటుందని లాలూ చెప్పినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక టెలిగ్రాఫ్ ఓ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xae0d1

0 comments:

Post a Comment