Sunday, December 20, 2020

కారు పంపిస్తా.. విందుకు రండి: ఏపీ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఎందుకో తెలుసా?

హైదరాబాద్/అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ రైతుకు ఫోన్ చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావుకు ఫోన్ చేసిన కేసీఆర్.. వేద సాగు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక, సుమారు 4 దశాబ్దాలుగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాలలో విశేష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37xMj5k

Related Posts:

0 comments:

Post a Comment