Tuesday, December 15, 2020

బీహార్: మాట నిలబెట్టుకున్న బీజేపీ -ఉచితంగా వ్యాక్సిన్లకు నితిశ్ కేబినెట్ ఆమోదం -19లక్షల ఉద్యోగాలపైనా

బీహార్ లో బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ-జేడీయూ కూటమి.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్ధాలను అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్ది రోజుల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన వాగ్ధానాలైన ‘ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ', ‘19 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు' హామీలపై రాష్ట్ర కేబినెట్ కీలక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qW6Bx8

Related Posts:

0 comments:

Post a Comment