Saturday, April 13, 2019

చంద్రబాబు పై ప్రతిపక్షం ముప్పేట దాడి..! త్వరలో మాజీ కావటం తథ్యమంటోన్న వైసీపి..!!

విజయవాడ/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వంతో పాటు చంద్రబాబు పై ప్రతిపక్ష పార్టీ పక్కా మైండ్ గేమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపి కి చెందిన ప్రముఖ నేతలందరూ చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారని నిర్ధారిస్తున్నారు. ఓటమి బాధతో చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, టెక్నాలజీని అపహాస్యం చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZBLqs

0 comments:

Post a Comment