Saturday, April 13, 2019

సులావసీ ద్వీపంలో 6.8 తీవ్రతతో భూకంపం

జకార్తా : ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. సులావసీ ద్వీపంలో శుక్రవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా రికార్డైంది. భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఇండోనేషియా అధికార వర్గాలు పేర్కొన్నాయి. 6.8 తీవ్రతతో ప్రకంపనాలు ఇండోనేషియా, అక్కడి ద్వీపాల్లో భూమి సాధారణంగా కంపిస్తోంది. అయితే 6.8 అంటే భూకంప తీవ్రత ఎక్కువ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KyNhFe

0 comments:

Post a Comment