కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విన్నూత ప్రచారం చేసి ఓటర్లతోపాటు మీడియాను ఆకట్టుకున్న ఆయన ఎన్నికలకు ముందు చాల జిమ్మిక్కులే చేశారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడిన అది పెద్ద సంచలనం అయ్యాయి. ఈనేపథ్యంలోనే చాల సంధర్బంలో తానే అధికారంలోకి వస్తానని కూడ చెప్పారు. తాజగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KyNok8
ఓట్లు నాకే పడ్డాయి, అయితే గెలిచేది మాత్రం వైసీపి అభ్యర్థి :కేఏ పాల్
Related Posts:
ఢిల్లీలో చంద్రబాబు దీక్ష : కేంద్రానికి- జగన్ కి చెక్ : పొలిటికల్ ఇమేజ్ లక్ష్యంగా..!ముఖ్యమంత్రి హోదాలో ఏపి సీయం చంద్రబాబు ఢిల్లీలో దీక్షకు దిగాలని భావిస్తున్నారు. ఏపికి కేంద్రం అన్యాయం చేస్తుందని కొంత కాలంగా చెబుతూ వస్తున్న ముఖ్… Read More
మెహుల్ చోక్సీ కోసం ప్రత్యేక విమానం: వెస్టిండీస్‌కు ఈడీ సీబీఐ అధికారులుఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక ఉగ్రవాది మెహుల్ చోక్సీ కోసం వేట మొదలైందా... విదేశాల్లో తలదాచుకున్న మెహుల్ చోక్సీని త… Read More
తీగలాగితే డొంక కదులుతోంది: ట్రంప్ సన్నిహితుడు అరెస్టు... అమెరికా అధ్యక్షుడు ఇరకాటంలో పడుతున్నారా..?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు రోజర్ స్టోన్‌ను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమొక్రటి… Read More
ఓట్ ఆన్ ఎకౌంట్ కోసం ఒత్తిడి చేయండి: ఇవియం ల పై పోరాటం : ఎంపీలకు బాబు నిర్ధేశం..!పార్లమెంట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ బడ్జెట్ పెట్టేలా చూస్తున్నారని..ఓటాన్ అకౌంట్ కోసం ఒత్తిడి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించ… Read More
అమెరికా షట్డౌన్కు తాత్కాలికంగా బ్రేక్ వేసిన ట్రంప్: అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారిఅమెరికాలో 36 రోజులపాటు కొనసాగిన ప్రభుత్వ పాక్షిక షట్డౌన్కు తెరపడింది. ఇలా అమెరికా ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు షట్‌డౌన్ విధించడం అమెరికా చరిత్రలోనే తొ… Read More
0 comments:
Post a Comment