Thursday, September 12, 2019

కారు టైరుకు గులాబీ ముల్లు.. టీఆర్ఎస్‌కు మరో షాక్.. ఆ ఎమ్మెల్యే అటు వైపుగా..!

 హైదరాబాద్‌ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఏ ముహుర్తాన పెట్టారో గానీ అసంతృప్తుల సెగ పార్టీ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో దశమి మంచి రోజని ఆదివారం నాడు మంత్రివర్గాన్ని విస్తరించారు సీఎం కేసీఆర్. ఆ ముహుర్తానికి ఆరుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం బాగానే జరిగింది గానీ.. అసంతృప్త నేతలు మాత్రం పెద్ద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31hMtZ8

Related Posts:

0 comments:

Post a Comment