Thursday, September 12, 2019

18న వైసీపీలోకి తోట త్రిమూర్తులు..! మరో ఇద్దరు మాజీలు: సైతం జగన్ గ్రీన్ సిగ్నల్...!!

ఊహించిందే జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పటం ఖాయమై పోయింది. ఆయన ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. త్రిమూర్తులతో పాటుగా టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LK8kSx

Related Posts:

0 comments:

Post a Comment