Monday, November 9, 2020

తెలంగాణ జవాన్ వీరమరణం... మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కంటతడి.... అన్ని విధాలా ఆదుకుంటామని హామీ...

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ ర్యాడ మహేష్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళి అర్పించారు. మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ వేల్పూర్ వాసిగా తాను అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మహేష్ భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని వీర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38nzj3a

Related Posts:

0 comments:

Post a Comment