Tuesday, March 19, 2019

పెద్దనోట్లు రద్దు చేసినట్లే దీన్ని కూడా రద్దు చేస్తాడేమో: మోడీపై రాహుల్ నిప్పులు

దేశం మొత్తాన్ని చౌకీదారులుగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ. ప్రధాని నరేంద్ర మోడీతో సహా, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఇతర బీజేపీ నాయకులు తమ ట్విటర్ ప్రొఫైల్‌ పేరుకు చౌకీదార్ అని చేర్చడంతో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఈ మధ్య ఎక్కడ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FjN5Vq

0 comments:

Post a Comment