Monday, November 9, 2020

ఏం మాట్లాడుతున్నావ్.. కేటీఆర్? -నువ్వు మగాడివి అయితే -ఆ పనికి ప్యాంట్ తడిసిపోద్ది: ఎంపీ అర్వింద్

ఏకకాలంలో తెలంగాణ బీజేపీ నేతలు మూకుమ్మడిగా టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయి విమర్శల దాడులు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బొదపెడతామంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించగా, ఈసారి సిరిసిల్లలో సీఎం తనయకుడు, మంత్రి కేటీఆర్ ను తుక్కుతుక్కుగా ఓడిస్తామని, కవితకు పట్టిన గతే ఆయనకూ పట్టిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిప్పులు చెరిగారు. బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ufuTZ

Related Posts:

0 comments:

Post a Comment