Monday, November 9, 2020

తుపాకులు పట్టుకోవడం తప్ప యువతకు మరో మార్గం లేదు: మెహబూబా ముఫ్తీ వివాదాస్పదం

శ్రీనగర్: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధినేత్రి, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్ వ్యాలీలోని యువతకు తుపాకులు పట్టుకోవడం తప్ప మరే అవకాశం లేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిన సమయంలోనే తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో మిలిటెంట్లు పుట్టుకొచ్చారని, ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దుతో మరోసారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36hsFsB

0 comments:

Post a Comment