Friday, January 17, 2020

ద్వారంపూడిది నేర చరిత్ర... జగన్ బినామీ .. పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గలేదు. ఈ నేపధ్యంలో ద్వారంపూడిపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు . సీఎం జగన్‌కి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ అని ఆమె ఆరోపించారు. జగన్ సొంత పత్రిక కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద ఉన్నాయని ఆమె ఆరోపణలు గుప్పించారు .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R5WZQJ

Related Posts:

0 comments:

Post a Comment