Friday, January 17, 2020

ఆ ముగ్గురిలో టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరు? రేవంత్‌కు దక్కుతుందా? హైకమాండ్ మొగ్గు ఎవరివైపు..

టీపీసీసీ చీఫ్ పదవికి త్వరలోనే రాజీనామా చేయబోతున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తున్నందునే ఉత్తమ్ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్‌కి కొత్త నాయకుడిని ఎంపిక చేసే పనిలో పడింది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30tqqiB

0 comments:

Post a Comment