Friday, January 17, 2020

రాజధానిపై రేపే తేల్చేస్తారా..? ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ

హైపవర్ కమిటీ నివేదికపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ శనివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. పరిపాలన వికేంద్రీకరణ,సమగ్రాభివృద్దికి సంబంధించి హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించనుంది. నిజానికి హైపవర్ కమిటీ నివేదికపై ఈ నెల 20వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించి.. ఆ తర్వాత అసెంబ్లీని ఏర్పాటు చేయాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R2fu8j

Related Posts:

0 comments:

Post a Comment