Friday, November 13, 2020

ఎస్వీబీసి ఘటనపై విచారణకు డిమాండ్ చేసిన బీజేపీ నేత సునీల్ దేవధర్

ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం సృష్టించిన విషయం దానిని టీటీడీ సీరియస్ గా తీసుకుని చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే . శతమానం భవతి కార్యక్రమం కోసం ఒక భక్తుడు మెయిల్ చేయగా తిరిగి భక్తుడికి ఎస్విబిసి ఉద్యోగి ఓ అశ్లీల సైట్ లింక్ పంపిన ఘటనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IByIAe

Related Posts:

0 comments:

Post a Comment