Monday, May 17, 2021

వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్: సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు: ఇదే లాస్ట్ ఛాన్స్: వాయిదా

హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటీషన్‌పై తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశంగా పేర్కొంది. 26వ తేదీ నాటి విచారణ సమయానికి తప్పనిసరిగా కౌంటర్‌ను దాఖలు చేయాలని న్యాయస్థానం వైఎస్ జగన్‌ను ఆదేశించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSee3B

Related Posts:

0 comments:

Post a Comment