Sunday, May 16, 2021

Viral Video:బన్నీ పాటకు స్టెప్పులు ఇరగదీసిన డాక్టర్లు..కరోనా టైంలో స్మాల్ రిలీఫ్

ముంబై: నిత్యం కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ బిజీ బిజీగా ఉండే డాక్టర్లు ఒక్కసారిగా రిలాక్స్ మూడ్‌లోకి వచ్చారు. ఎప్పుడూ హాస్పిటల్, పేషెంట్లు, మందులు, సర్జరీలతోనే టైమ్ గడుస్తోందని తమకంటూ ఓ రిలాక్సేషన్ పీరియడ్ కావాలని కోరుకున్నారో ఏమో తెలియదు కానీ... ఈ డాక్టర్ల బృందం ఒక్కసారిగా ఓ సూపర్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ వేశారు. అదికూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uP2iVU

Related Posts:

0 comments:

Post a Comment