Monday, November 2, 2020

అమెరికాలో పెరిగిన ముందస్తు పోలింగ్.. గతం కంటే రెట్టింపు.. కారణమిదేనా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈ సారి ముందస్తు పోలింగ్ పెరిగింది. 2016తో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో ప్రీ పోలింగ్ జరిగింది. 90 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఇదీ 2016 ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే 70 శాతం అవడం విశేషం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HTQNZJ

Related Posts:

0 comments:

Post a Comment