Friday, February 5, 2021

జమ్మూకాశ్మీర్‌లో 18 నెలల తర్వాత 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దాదాపు రెండు సంవత్సరాల తర్వాత 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలపై ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే, తాజాగా, 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించనున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా 4జీ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YMW0rF

Related Posts:

0 comments:

Post a Comment