Monday, November 2, 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? -ఎలక్టోరల్ కాలేజ్ వివరాలివే -ఓట్లు నేరుగా వేయరు

అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే ప్రతీ నిర్ణయం దాదాపు అన్ని దేశాలపై ఏదో ఒకమైన ప్రభావాన్ని చూపుతుంది కాబట్టే.. అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంటుంది. కరోనా విలయం తర్వాత ప్రపంచం గతి పూర్తిగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో టెన్షన్ ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి. ప్రజాస్వామ్య బద్ధమే అయినప్పటికీ.. అత్యంత సుదీర్ఘంగా సాగడంలోనేకాదు.. ఇతర దేశాలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jOe4tl

Related Posts:

0 comments:

Post a Comment