Sunday, November 8, 2020

హైకోర్టు అన్‌లాక్ మార్గదర్శకాలు: ఇక తెలంగాణలో అన్ని కోర్టులు ఓపెన్

హైదరాబాద్: తెలంగాణలో ఇక అన్ని కోర్టులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు తాజాగా అనుమతులు జారీ చేసింది. డిసెంబర్ 31 వరకు న్యాయస్థానాలు అనుసరించాల్సిన అన్‌లాక్ విధానాలను హైకోర్టు వెల్లడించింది. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో ఇప్పటికే భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, హైదరాబాద్ జిల్లాలోని సివిల్, క్రిమినల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32rAVVE

0 comments:

Post a Comment