బెంగళూరు/ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్నదాతల వ్యక్తం చేసిన నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివాదాస్పదమైన మూడు వ్యవసాయ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన నిరసన కార్యక్రమం రసవత్తరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ బెంగళూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Wg1lC
Saturday, February 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment