Saturday, February 6, 2021

Funny Video:కెమెరామెన్‌ను చితకబాదిన పెళ్లి కొడుకు..హాయిగా నవ్వుకోండి..!

సోషల్ మీడియా విస్తరించిన తర్వాత వార్తలకు కొదవలేదు. ఆ వార్తలు వాస్తవికమైనవైనా సరే తప్పుడు ప్రచారాలైనా సరే.. ఒక్క పోస్టు చేస్తే చాలు కొన్ని మిలియన్ల మందికి చేరుతోంది. అలానే సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు కూడా పోస్టు అవుతుంటాయి. కొన్ని చూసేందుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటే... మరికొన్ని వీడియోలు చూసేందుకు ఎబ్బెట్టుగా ఉంటాయి. కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jmjxcp

0 comments:

Post a Comment