Sunday, November 1, 2020

బండి సంజయ్ అరెస్టును తట్టుకోలేక -బీజేపీ ఆఫీసు ముందు ఒంటికి నిప్పు -యువకుడి కలకలం

హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తనని చెప్పుకుంటోన్న ఓ యువకుడు పెట్రోల్ తో ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అక్కడున్న పార్టీ శ్రేణులు, పోలీసులు సకాలంలో స్పందించి, మంటలు ఆర్పి యువకుణ్ని ఆస్పత్రి తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. దుబ్బాక ఉప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TF4pdY

Related Posts:

0 comments:

Post a Comment