హైదరాబాద్‌లో నయా టూరిస్ట్ స్పాట్‌గా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం(నవంబర్ 5) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న ఓ కారు టైర్ పేలిపోవడంతో ఒక్కసారిగా పల్టీలు కొడుతూ బోల్తా పడింది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3665JMX
Thursday, November 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment