Thursday, November 5, 2020

నాకు ఇవే చివరి ఎన్నికలు, అంతిమం బాగుంటే అంతా మంచే: నితీష్ కుమార్ సంచలన ప్రకటన

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. తనకు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలని ప్రకటించారు. అంతిమ విజయం అందరికీ మంచి జరుగుతుందన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపించి బీహార్ అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ కుమార్ తేజస్వీయాదవ్ ముందు తలొంచుతాడు .. చిరాగ్ ఫైర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32bVTI4

0 comments:

Post a Comment