శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. సోపూర్ బస్టాండులో గ్రెనేడ్లతో దాడి చేయడంతో పదిహేనుమందికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం సీఆర్‌పీఎఫ్ జవాన్లు శ్రీనగర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొందరు మిలిటెంట్లు దాడి చేసి వారిని గాయపరచిన ఘటన మరువకముందే మరో ఘటన జరగడం ఆందోళన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31SH8XR
Monday, October 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment