Wednesday, November 25, 2020

మారణాయుధాలు చేరవేయడం కష్టంగా మారింది: కశ్మీర్‌ ఉగ్రవాదులతో మసూద్ సోదరుడు

"అవసరమైన మారణాయుధాలు, పేలుడు సామగ్రి భారత్‌కు తరలించాలంటే చాలా కష్టంగా ఉంది. " ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే-మొహ్మద్ చీఫ్ మసూద్ అజర్ చిన్న తమ్ముడు ముఫ్తీ రౌఫ్ అస్గర్. జైషే మొహ్మద్ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న అస్గర్ కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాదులతో ఈ మాటలు చెప్పాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3778cHf

Related Posts:

0 comments:

Post a Comment