Wednesday, November 25, 2020

శ్రీలంక బోటులో పాక్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణా- 100 కేజీల హెరాయిన్‌ సీజ్‌ చేసిన కోస్డ్‌గార్డ్స్

భారత జలాల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా కోసం భారతీయ నౌకాదళం డిసెంబర్‌ 17 నుంచి తొమ్మిది రోజుల ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడులోని తూతుకుడి తీరంలో ఓ అనుమానాస్పద బోటును కోస్ట్‌గార్డ్స్‌ స్వాధీనం చేసుకుంది. దీన్ని శ్రీలంకకు చెందినదిగా గుర్తించారు. అయితే ఇందులో ఉన్న అనుమానాస్పద డ్రగ్స్‌ సంచలనం రేపుతున్నాయి. తూతుకుడి తీరంలో పట్టుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33koD21

Related Posts:

0 comments:

Post a Comment