Friday, January 10, 2020

మోరంపూడి జంక్షన్ టు కోటిపల్లి బస్టాండ్: జోలెపట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు నాయుడు

రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేపట్టిన అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్ర రాజమండ్రికి చేరుకుంది. రాజమండ్రిలో చంద్రబాబు, జేఏసీ నేతలు తీసిన ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తర్వాత రాజధాని కోసం చంద్రబాబు నాయుడు జోలెపట్టి ప్రతీ ఒక్కరి నుంచి విరాళాలు సేకరించారు. రాజధానిని మార్చొద్దని చంద్రబాబు నాయుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36HttWz

0 comments:

Post a Comment