Wednesday, November 25, 2020

పాత మ్యానిఫెస్టోనే మళ్ళీ కొత్తగా ... టీఆర్ఎస్ కు 20 సీట్లు కూడా కష్టమే : మాజీ ఎంపీ వివేక్

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో నేతలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేతలు మాటల తూటాలను ఎక్కుపెడుతున్నారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి టిఆర్ఎస్ పార్టీ మీద విరుచుకు పడ్డారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39fK8Vm

Related Posts:

0 comments:

Post a Comment