Tuesday, November 24, 2020

యూఎస్ వ్యాక్సిన్ల కంటే చౌకగా మార్కెట్ లో స్పుత్నిక్ వీ .. రూ .740కే ఒక్కో డోసు.. 95 శాతం ప్రభావం

కరోనా మహమ్మారిని అంతం చేయడానికి వ్యాక్సిన్ ప్రయోగాలూ తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లుగా ఫైజర్, మోడర్నా కంపెనీల నివేదికలు వెల్లడించాయి. తాజాగా తాము తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ధర ఒక డోసుకు అంతర్జాతీయ మార్కెట్లో 10

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q2Xbj8

Related Posts:

0 comments:

Post a Comment