Saturday, June 27, 2020

ఏపీ సచివాలయాల రంగు మారుతోంది- వైసీపీ రంగుల స్ధానంలో ఇక ఇదే....

ఏపీలో ప్రభుత్వ భవనాలకు రంగుల వ్యవహారంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎదురు దెబ్బల నేపథ్యంలో సర్కారు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ భవనాలకు ఉన్న వైసీపీ రంగులను తొలగించి మరో రంగు వేసేలా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై సచివాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ భవనాలకు ఇదే రంగు వేయబోతున్నారు. {image-buil-1593255327.jpg

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z8N9jG

Related Posts:

0 comments:

Post a Comment