Wednesday, November 25, 2020

బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా విజయ్ కుమార్ సిన్హా... ఆ స్థానంలో మొట్టమొదటి బీజేపీ నేత...

బిహార్ అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బుధవారం(నవంబర్ 25) అసెంబ్లీలో జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హాకు 122 ఓట్లు రాగా.. మహాకూటమి అభ్యర్థి అవధ్ బిహారీ చౌధురికి 114 ఓట్లు వచ్చాయి. 12 ఓట్ల మెజారిటీతో విజయ్ కుమార్ సిన్హా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఓటింగ్ సందర్భంగా అసెంబ్లీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l2BP1j

Related Posts:

0 comments:

Post a Comment