Tuesday, October 27, 2020

అప్పుడు గోలీమార్..ఇప్పుడు గబ్బర్ - కిరాతక ఆర్జేడీ గెలిస్తే బీహార్‌లో రక్తపాతమే:కేంద్ర మంత్రి అనురాగ్

‘‘పడుకోండి పిల్లలూ.. లేకుంటే గబ్బర్ సింగ్ ఎత్తుకెళ్లిపోతాడు.. ‘షోలే' సినిమాలోని ఈ డైలాగ్ ను బీహార్ లోని ప్రతి తల్లి గుర్తుచేయాలిప్పుడు. 15ఏళ్ల కిందట ఆర్జేడీ హయాంలో జంగల్ రాజ్(ఆటవిక పాలన)ను చవి చూసిన తల్లులు.. ఓటేయడానికి వెళ్లే ముందు తమ బిడ్డలకు జాగ్రత్తలు చెప్పాలి. ఆర్జేడీ గెలిస్తే బీహార్ లో మళ్లీ అరాచకవాదం పెరిగిపోతుందన్న విషయాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HDGRU3

0 comments:

Post a Comment