Friday, May 8, 2020

ఐక్యరాజ్యసమితిని తాకిన విశాఖ విషవాయువు..!విషాదం పట్ల స్పందించిన ఐరాస ప్రధాన కార్యదర్శి..!!

లండన్/హైదరాబాద్ : విశాఖపట్టణంలో చెలరేగిన విషవాయువు సంఘటన, దాని వల్ల కలిగిన ప్రాణనష్టం పట్ల ఐకరాజ్యసమితి దిగ్బ్రంతి వ్యక్తం చేసింది. జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమని, మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న పొరపాట్ల వల్ల అప్రమత్తండా ఉండాల్సిన పరిస్థితులు తెలెత్తాయనే అభిప్రాయాన్ని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి వ్యక్తం చేసారు. వాయువు ఎప్పుడైనా ఆయువు తీయొచ్చు..!ఇక్కడే ఉండి ఏంచేయాలి..?విశాఖ నుండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zlvWu2

Related Posts:

0 comments:

Post a Comment