Saturday, May 9, 2020

Coronavirus: కరోనాకు మందు కనిపెట్టే ప్రయత్నం, వైద్య నిపుణుడు మృతి, ట్రంప్ చెప్పారని ?

చెన్నై/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) వ్యాధి ప్రపంచ దేశాలతో ఫుల్ బాల్ ఆడుకుంటోంది. కరోనా వైరస్ వ్యాధికి విరుగడు మందు కనుగోనే పరిశోధనలో ఓ ఆయుర్వేద నిపుణుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కరోనా వైరస్ విరుగుడు మందు కనిపెట్టి పేరు సంపాధించుకోవాలని ప్రయత్నించిన ఆయుర్వేద వైద్య నిపుణుడు మరణించడంతో ఆయనతో పాటు పని చేస్తున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yEU62A

Related Posts:

0 comments:

Post a Comment