Friday, October 30, 2020

ఆస్ట్రేలియా పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేయాలో వరుణ్ చక్రవర్తికి ధోనీ టిప్స్

దుబాయ్: వరుణ్ చక్రవర్తి.. భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన యువ ఆటగాడు. త్వరలో భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా విమానం ఎక్కబోతున్నాడు. టీ20 మ్యాచ్‌లల్లో బలమైన ఆస్ట్రేలియా జట్టుతో ఆడబోతున్నాడు. డిసెంబర్ 4, 6, 8 తేదీల్లో టీమిండియా టీ20 మ్యాచుల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ల కోసం వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యాడు. ఇదే అతనికి తొలి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31UbxaM

Related Posts:

0 comments:

Post a Comment