Friday, July 24, 2020

సచివాలయ కూల్చివేతపై మీడియా బులిటెన్ ఇస్తాం: హైకోర్టుకు ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి మీడియాకు అనుమతివ్వలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, కూల్చివేత వివరాలతో మీడియాకు బులిటెన్ ఇవ్వడానికి సిద్ధమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కూల్చివేత వద్దకు ఎవరినీ వెళ్లనీయవద్దని నిబందనలు చెబుతున్నాయని ఏజీ కోర్టుకు తెలిపారు. తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి మీడియాకు అనుమతివ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jzglJX

0 comments:

Post a Comment