Friday, October 30, 2020

యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి... స్క్రీన్ షాట్స్ వైరల్... రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం..

ఓ యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి ఆమెను ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి . ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ వరుస కథనాలతో ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని సదరు మంత్రి గారు ఓ యువతిని లొంగదీసుకునే ప్రయత్నం చేశారని ఆ టీవీ ఛానెల్ పేర్కొంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mASEBJ

Related Posts:

0 comments:

Post a Comment