Friday, July 24, 2020

చైనా గుట్టు రట్టు.. రీసెర్చర్ వేషంలో స్పై - కాన్సులేట్‌లో నక్కి ఎఫ్‌బీఐకి చిక్కి - ట్రంప్ సీరియస్..

అమెరికా, చైనా మధ్య దౌత్య సంబంధాలు విచ్ఛిన్నం దిశగా వెళుతున్నాయి. రెండు దేశాల మధ్య బంధానికి ప్రతీకగా నిలిచే హ్యూస్టన్ చైనీస్ రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసేయడంతో.. చైనా తన గడ్డపైనున్న(చెంగ్డూ సిటీలోని) అమెరికన్ కాన్సులేట్ ను బంద్ పెట్టింది. చర్యకు ప్రతిచర్య కొనసాగుతుండగానే.. శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనా ఎంబసీలో మరో బాంబు పేలింది. రీసెర్చర్ వేషంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g0PiVG

0 comments:

Post a Comment