అసలే లాక్‌డౌన్.. మార్కెట్ కూడా అంతగా లేదు. ఇంతలో బంగారం కొంటామని కొందరు వచ్చారు. భారీగా నగలు అడగడంతో ఆ వ్యాపారులు లోలోన సంతోషపడ్డారు. కానీ వచ్చింది దొంగలు అని తెలిసి విస్తుపోయారు. విజయవాడలో శుక్రవారం పట్టపగలే దోపీడీ జరిగింది. గుమస్తాపై దాడి చేసి భారీగా బంగారం, నగదును దోచుకెళ్లారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jznUjT
Friday, July 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment