Friday, July 24, 2020

ఏపీ రాజధాని బిల్లులపై అదే ఉత్కంఠ.. న్యాయకోవిదులతో గవర్నర్ సంప్రదింపులు..

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఉత్కంఠ కొనసాగుతున్నది. వీటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతోన్న నేపథ్యంలో దీనికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. వికేంద్రీకరణ బిల్లు.. ఏపీ పునర్విభజన చట్టం-2014తో ముడిపడి ఉన్నందున,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D3dBno

Related Posts:

0 comments:

Post a Comment