Saturday, August 22, 2020

కరోనాను తగ్గించే ఆయింట్ మెంట్ ... యూఎస్ఎఫ్‌డీఏ ఆమోదం

ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టడం కోసం ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ను కనుగొనడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నాయి. చాలా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో మూడో దశకు చేరుకున్నాయి. అయితే క్లినికల్ ట్రయల్స్ పూర్తయి కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తుంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E7Hbt2

Related Posts:

0 comments:

Post a Comment