Tuesday, October 6, 2020

పంజాబ్ మంత్రికి కరోనా: రాహుల్ గాంధీతో వేదిక పంచుకున్న బల్బీర్, పంజాబ్ సీఎం కూడా..

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటీవల పంజాబ్‌లో ఆందోళనలు కొనసాగాయి. సోమవారం సంగ్రూర్‌లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి బల్బీర్ సింగ్ తదితరులు వేదికపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వారితో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే మంత్రి బల్బీర్ సింగ్‌ కరోనా బారినపడ్డారు. దీంతో అమరీందర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36KvnJ7

Related Posts:

0 comments:

Post a Comment