Wednesday, October 21, 2020

దసరా బొనాంజా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ \"బోనస్\", ధర్నాకు రైల్వే ఫెడరేషన్ పిలుపు

న్యూఢిల్లీ: దసరా దీపావళి పండగవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తులకు బోనస్‌ను ప్రకటించింది. మొత్తం రూ.3,737 కోట్లు ఇందుకోసం విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం... మొత్తం 30.67 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. పండగ సమయంలో ఈ డబ్బును ప్రోత్సాహకం కింద ఇస్తున్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tcx3TJ

Related Posts:

0 comments:

Post a Comment