Tuesday, May 28, 2019

టార్గెట్ రాజ్యసభ... బీజేపీ నెక్స్ట్ ప్లాన్ అదేనా?

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు రాజ్యసభపై కన్నేసింది. పెద్దల సభలో బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉన్నా.. రాజ్యసభలో సంఖ్యాబలం లేకపోవడంతో పలు కీలక బిల్లులు ఆమోదం పొందలేకపోతున్నాయి. కొత్త చట్టాలు, సవరణల బిల్లులకు రాజ్యసభలో గ్రీన్ సిగ్నల్ దొరకకపోవడం ఎన్డీయేకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wleyB1

Related Posts:

0 comments:

Post a Comment